Preloader

Author: ASR

KUCET Campus Placement Updates

కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో మెకానికల్ ఇంజినీరింగ్‌కు చెందిన నలుగురు విద్యార్థులు ప్రముఖ సంస్థహైదరాబాద్ కు చెందినా, Sigma…

కేయూ ఇంగ్లీష్ విభాగ పరిశోధక విద్యార్థినికి డాక్టరేట్

కాకతీయ విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ విభాగ పరిశోధక విద్యార్థినిశ్రీ లక్ష్మి జాలకు డాక్టరేట్ లభించినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారిఆచార్య రాజేందర్ కట్లతెలిపారు.శ్రీ లక్ష్మి జాల “Cultural Displacements…

నూతన అధికారులకు నియామక పత్రాల అందజేత

కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ఆచార్య ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రంపలువురు అధికారులను ఒక సంవత్సరం కాలానికి వివిధ బాధ్యతల్లో నియమిస్తూ నియామక పత్రాలను…

పెన్షన్ ఆర్థిక సహాయం కాదు సామాజిక భరోసా

పెన్షన్ కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు చంద్రబాబు అందిస్తున్న ఒక సామాజిక భరోసా::మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్ అన్నారు. పేదల సేవలో…

హౌజు బుజుర్గు గ్రామంలో సైబర్ నేరాలపై అవగాహన

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు): ఆత్మకూరు మండలం లో సైబర్ నేరాలను నియంత్రించేందుకు ఆత్మకూరు పోలీసుల ఆధ్వర్యంలో హౌజ్ బుజుర్గు గ్రామం లో బుధవారం “ఫ్లాష్…

ప్రజాపాలన – ప్రగతి బాటలో సిఎం మంత్రులు పాదయాత్ర

జై భారత్ వాయిస్ న్యూస్ సిరిసిల్ల ప్రజా పాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్లలో అశేష జనసందోహం మధ్య పట్టణంలోని…

కేయూలో ఆర్చరీ జట్ల ఎంపికలు

కాకతీయ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్ 30న ఆర్చరీ జట్ల ఎంపికలు నిర్వహించారు. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన పురుష, మహిళా క్రీడాకారులు ఇండియన్ రౌండ్, రికర్వ్, కాంపౌండ్…

భారతీయ స్టార్టప్‌ వ్యవస్థలో విజయానికి వ్యాపార మౌలిక సూత్రాలు కీలకం

భారతీయ స్టార్టప్‌ వ్యవస్థలో విజయాన్ని సాధించేందుకు పటిష్టమైన వ్యాపార ప్రణాళిక, వ్యూహాత్మక ఆలోచన, సమర్థవంతమైన నిర్వహణ కీలకమని పండోరాస్ బాక్స్‌ వ్యవస్థాపకురాలు, సర్టిఫైడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ మిలి…

విద్యార్థి పారిశ్రామికవేత్త నుంచి విజయవంతమైన స్టార్టప్ వ్యవస్థాపకుడిగా

కాకతీయ విశ్వవిద్యాలయంలో “విద్యార్థి పారిశ్రామికవేత్త నుంచి విజయవంతమైన స్టార్టప్ వ్యవస్థాపకుడిగా ప్రయాణం” అనే అంశంపై బయోరిఫార్మ్ వ్యవస్థాపకుడు, సీఈఓ మహమ్మద్ అజర్ మొహియుద్దీన్ అతిథి ఉపన్యాసం ఇచ్చారు.…

మహిళా ఇంజినీరింగ్ కళాశాల ఎన్‌సీసీ కేడెట్లకు వీసీ అభినందనలు

కాకతీయ విశ్వవిద్యాలయం మహిళా ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 34 మంది ఎన్‌సీసీ కేడెట్లు సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు మామునూరులోని 8 (గర్ల్స్) బెటాలియన్ ఆధ్వర్యంలో…