Preloader

Category: NATIONAL

కిట్స్‌ వరంగల్ విద్యార్థిని సాయిసంజన రెడ్డికి ప్రతిష్ఠాత్మక నట్వర్ గోపీకృష్ణ అవార్డు–2026

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండకాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్ (కిట్స్‌డబ్ల్యు) కళాశాలకు చెందిన బీ.టెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విద్యార్థిని,…

ఆరోగ్యకరమైన, మత్తు రహిత దేశాన్ని నిర్మిద్దాం

జై భార‌త్ వాయిస్ న్యూస్ హ‌న్మ‌కండ‌మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలని, కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిసర ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాలని, మాదకద్రవ్య రహిత…

పి.ఎం. కిసాన్  పథకం – 24వ విడత నిధుల పంపిణీ ఎప్పుడంటే

(జె భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం)తెలంగాణ రైతాంగానికి ముఖ్య సమాచారం పి.ఎం. కిసాన్ (PM-KISAN) పథకం – 24వ విడత నిధుల విడుదలను భారత ప్రధాన మంత్రి…

నేషనల్ ఈవెంట్- “ప్రాంత్ లెవెల్ రీల్ మేకింగ్ కాంపిటీషన్స్-2026 లో కిట్స్ విద్యార్థులు

Reporter: Abhinava Nethaji (జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ) కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ వరంగల్‌ (కిట్స్‌డబ్ల్యు) కు చెందిన స్టూడెంట్ యాక్టివిటీ…

తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో  చర్చలు

(జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం)తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో జరిగే చర్చలకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ…

మాజీ పిఎం మన్మోహన్ సింగ్ కి భారతరత్న పురస్కారం అందించి గౌరవించాలి

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరంభారతదేశ గొప్ప రాజనీతిజ్ఞుడు, ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కి భారతరత్న పురస్కారం అందించి గౌరవించాలని ముఖ్యమంత్రి…

విలువ‌ల‌తో కూడిన విధ్యను నేర్చుకొవాలి

ఉత్త‌ర ప్ర‌దేశ్ వారణాసిలోని సన్‌బీమ్ స్కూల్ వరుణ ఆడిటోరియంలో ‘దైనిక్ జాగరణ్’ నిర్వహించిన “భారతీయ జ్ఞాన పరంపర. నవతరం: విద్య, విలువలు, భవిష్యత్తు” అనే కార్యక్రమానికి తెలంగాణ…

తెలంగాణ ఈగల్ ఫోర్స్‌కు ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి అభినందనలు

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరంమాదకద్రవ్యాల నియంత్రణలో దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన తెలంగాణ ఈగల్ ఫోర్స్‌కు ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. మాదకద్రవ్యాల…