కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్లో మెకానికల్ ఇంజినీరింగ్‌కు చెందిన నలుగురు విద్యార్థులు ప్రముఖ సంస్థహైదరాబాద్ కు చెందినా, Sigma Advanced Systems Limitedలో“ జూనియర్ మెకానికల్ డిజైన్ ఇంజినీర్” ఉద్యోగాలకు ఎంపికయ్యారు.ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికిరూ. 3.6 లక్షల (3.6 LPA) వేతన ప్యాకేజీ లభించనుంది. కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ విభాగ చివరి సంవత్సరం విద్యార్థులు పి. వర్ధన్, టి. శివ సాయి సింహ, పి. పవన్ కుమార్,భార్గవి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ప్రొఫెసర్ ఎన్. రమణఎంపికైన విద్యార్థులను అభినందిస్తూ, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకుని ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను సాధించడం అభినందనీయమని తెలిపారు. వారి భవిష్యత్ ప్రస్థానానికి శుభాకాంక్షలు తెలియజేశారు.మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతిడాక్టర్ ch. రాధిక, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్డాక్టర్ పి. సంతోష్ కుమార్ విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.