ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రాం రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం పేరుతో పేదలను మోసం చేసిందని, నేడు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి పేదవాడికి రూ.5 లక్షలు (ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు) సహాయంతో ఇళ్లు మంజూరు చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,54,014 ఇళ్లు మంజూరు కాగా, 2.07 లక్షల ఇళ్లు పూర్తయ్యాయన్నారుఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి-రాజు, ఆత్మకూరు మండల అధ్యక్షులు రేవూరి జలంధర్ రెడ్డి, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు రేవూరి జైపాల్ రెడ్డి, ఆత్మకూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాళ్ళ కిరణ్, సోషల్ మీడియా ఇంచార్జీ ఉడుత రాజేందర్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సందీప్, నాగెల్లీ ఆంధ్రయ్యా, మండల నాయకులు ఆర్షం పరమయ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు