Preloader

Month: October 2026

జర్నలిస్టుల సంక్షేమం అభివృద్ధికి కృషి చేస్తా మాజీ ఎమ్మెల్సీరాజేంద్రప్రసాద్

జై భారత్ వాయిస్ న్యూస్ పోరంకి:జర్నలిస్టుల సంక్షేమం అభివృద్ధికి కృషి చేస్తామని మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్ అన్నారు పెనమలూరు నియోజకవర్గo పోరంకిలో జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్…

నూతన భవనం లో ఆత్మకూరు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ …

నూతన భవనం లో ఆత్మకూరు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ …-పునః ప్రారంభించిన రీజినల్ మేనేజర్ రిషికేష్ రంజన్ కుమార్(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు) : ఆత్మకూరు…

ఫిర్యాదుల పరిష్కారంపై నిర్లక్ష్యం వద్దు ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

జై భార‌త్ వాయిస్ న్యూస్ అమరావతి: ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం…

అన్నపూర్ణేశ్వరిగా భద్రకాళీ మాత ద‌ర్శ‌నం

జై భార‌త్ వాయిస్ న్యూస్ వ‌రంగ‌ల్కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో దేవీ శరన్నవరాత్ర మహోత్సవములు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం…

శ్రీ దోనగుట్ట సంతోష లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కొండా సురేఖ‌ ప్రత్యేక పూజలు

జై భార‌త్ వాయిస్ న్యూస్ హ‌న్మ‌కొండ‌వరంగల్‌లోని న్యూ శాయంపేట ప్రాంతంలో ఉన్న శ్రీ దోనగుట్ట సంతోష లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో మాజీ మంత్రి కొండా సురేఖ…

ప్రత్యేక తెలంగాణ కోసం పనిచేసిన వారికి అండగా ఉంటా

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు) ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం పని చేసిన వారికి అండగా ఉంటానని రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ…

దసరా శరన్నవరాత్రుల బందోబస్తు ఏర్పాట్లను, పరిశీలించినహోమ్ మంత్రి వంగలపూడి అనిత

జై భార‌త్ వాయిస్ న్యూస్ విజ‌య‌వాడ‌​విజయవాడ నగరంలో అక్టొబ‌ర్ 11. నుండి 20 వరకు వైభవంగా జరుగుతున్న విజ‌య‌వాడ న‌గ‌రంలోని ఇంద్ర‌ఖిలాద్రి క‌నుక‌దుర్గ అమ్మావారి న‌వ‌రాత్రులు ,…

అడవితల్లి బాట 2.0 ద్వారా రూ.2,052 కోట్లతో 2,569 పనులకు శ్రీకారం

జై భారత్ వాయిస్ న్యూస్ కాకినాడరాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు అండగా నిలిచి, కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఉప…

వారాల కులాన్ని ఓ బి సి జాబితాలో చేర్చాలి

వారాల కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలి -వారాల కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పావు శెట్టి నరసింహ రాములు (జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ)అన్ని…

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో బిచ్కుందలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీ

జై భారత్ వాయిస్ న్యూస్ బిచ్కుంద: తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి బిచ్కుందలోని పాలగుండం గ్రౌండ్‌లో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్…