Preloader

Month: October 2026

వచ్చే డిసెంబర్ 9 నాటికి రాష్ట్రంలో ఒకేసారి సెంట్రలైజ్డ్ కిచెన్ న్లు

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్…

గాంధీజీ ఆశయాలను కొనసాగించాలి

గాంధీజీ ఆశయాలను కొనసాగించాలి.-కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు రేవూరి జలంధర్ రెడ్డి(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)మహాత్మా గాంధీ ఆశయాలను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కొనసాగించాలని ఆత్మకూరు…

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్ట్ ల సమస్యలను పరిష్కరించి

జర్నలిస్టుల హక్కులు,సంక్షేమం కోసం టీయూడబ్ల్యూజె (ఐజెయు) జాతీయ కమిటీ ఆదేశానుసారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేడు అక్టోబర్ 2, 2026 జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని…

ప్రపంచం గర్వించదగ్గ నేత మహాత్మా గాంధీ

ప్రపంచం గర్వించదగ్గ మహోన్నత నేత మహాత్మా మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ అని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం అన్నారు. మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని…

మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో సౌర విద్యుత్ సాంకేతికతపై అవగాహన కార్యక్రమం

కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్‌లోని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (EEE) విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకుసౌర విద్యుత్ సాంకేతికత, తాజా…

KUCET Campus Placement Updates

కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో మెకానికల్ ఇంజినీరింగ్‌కు చెందిన నలుగురు విద్యార్థులు ప్రముఖ సంస్థహైదరాబాద్ కు చెందినా, Sigma…

కేయూ ఇంగ్లీష్ విభాగ పరిశోధక విద్యార్థినికి డాక్టరేట్

కాకతీయ విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ విభాగ పరిశోధక విద్యార్థినిశ్రీ లక్ష్మి జాలకు డాక్టరేట్ లభించినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారిఆచార్య రాజేందర్ కట్లతెలిపారు.శ్రీ లక్ష్మి జాల “Cultural Displacements…

నూతన అధికారులకు నియామక పత్రాల అందజేత

కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ఆచార్య ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రంపలువురు అధికారులను ఒక సంవత్సరం కాలానికి వివిధ బాధ్యతల్లో నియమిస్తూ నియామక పత్రాలను…

పెన్షన్ ఆర్థిక సహాయం కాదు సామాజిక భరోసా

పెన్షన్ కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు చంద్రబాబు అందిస్తున్న ఒక సామాజిక భరోసా::మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్ అన్నారు. పేదల సేవలో…

హౌజు బుజుర్గు గ్రామంలో సైబర్ నేరాలపై అవగాహన

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు): ఆత్మకూరు మండలం లో సైబర్ నేరాలను నియంత్రించేందుకు ఆత్మకూరు పోలీసుల ఆధ్వర్యంలో హౌజ్ బుజుర్గు గ్రామం లో బుధవారం “ఫ్లాష్…