Preloader

అనధికారిక ఫ్లెక్సీలు, బ్యానర్లు, బిల్‌బోర్డులను తక్షణమే తొలగించాలి

జై భార‌త్ వాయిస్ న్యూస్ వ‌రంగ‌ల్వ‌రంగ‌ల్ నగర పరిధిలో ఎక్కడా అనుమతులు లేని బిల్‌బోర్డులు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇప్పటికే…

సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల పాత్ర కీలకం: నల్లాల వినయ్ కుమార్

జర్నలిస్టులు సమాజంలో జరిగే సంఘటనలు, వాస్తవాలు, ప్రజా సమస్యలను సేకరించి, ధ్రువీకరించి ప్రజలకు అందించే బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నల్లాల వినయ్…

తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్

(జె భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం )డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు…

సత్యసాయి బాబా శతాబ్ది ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

(జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం) నవంబర్ 23న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా శ్రీ సత్యసాయి సెంట్రల్…

కటాక్షపూర్ చెరువును కబ్జా నుండి కాపాడాలి

కటాక్షపూర్ చెరువును కబ్జా నుండి కాపాడాలి -ప్రజావాణిలో నాయబ్ తహసీల్దార్ కు అఖిల పక్షం ఫిర్యాదు Reporter: K.Ashok (జై భారత్ వాయిస్ న్యూస్, ఆత్మకూరు )ఆత్మకూరు…

శ్రీ భాగ్యలక్ష్మి ఆలయంలో కేంద్ర‌మంత్రి అమిత్ షా అమ్మవారికి పూజలు

జై భార‌త్ వాయిస్ న్యూస్ భాగ్య‌న‌గ‌రంకేంద్ర హోం శాఖ‌మంత్రి అమిత్ షా తెలంగాణ‌లోని భాగ్య‌న‌గ‌రం ప‌ర్య‌ట‌న‌కు విచ్చేశారు.భాగ్య‌న‌గ‌రంలోని ప్ర‌సిద్ద శ్రీ భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారికి పూజలు చేశారు,…

పిఎం-రాహత్ పథకం అమలును నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తనిఖీ

జై భార‌త్ వాయిస్ న్యూస్ నాగర్‌కర్నూల్నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పిఎం-రాహత్ పథకం అమలును నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తనిఖీ చేశారు. రొడ్డు…

జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని MCPI(U) ఆధ్వర్యంలో రాస్తారోకో

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ : MCPI(U) కేంద్ర కమిటీ పిలుపు మేరకు కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ…

డప్పు కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

Reporter: K.Ashok (జై భారత్ వాయిస్, న్యూస్ ఆత్మకూరు )గ్రామీణ ప్రాంతాల్లోని డప్పు కళాకారులు దయనీయ పరిస్థితిలో ఉన్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని…

‘డయల్ గ్రీన్ ట్యాంకర్ – గ్రీన్ ట్యాంకర్ ఆపరేషన్స్’

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) 37వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.…