జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం
భాగ్యనగరంలోని ఖైరతాబాద్ మహాగణపతి తొమ్మిది రోజులు పురస్కరించుకొని నిమర్జనానికి వెళ్తున్న సందర్భంగా ఉత్సవ కమిటీ పిలుపు మేరకు తెలంగాణ జనసేన పార్టీ నాయకులు ఖైరతాబాద్ మహాగణపతి పూజలో పాల్గొని ఆశీర్వాదాలు తీసుకున్నారు అలాగే ఉత్సవ కమిటీ చేస్తున్న ఏర్పాట్లు అభినందించారు ఈ సందర్భంగా శంకర్ గౌడ్ ని ఉత్సవ కమిటీ సభ్యులు సన్మానం చేయడం జరిగింది భక్తులందరూ దేవుని ఆశీస్సులు ఉండాలని శంకర్ గౌడ్ మాట్లాడుతూ తెలియచేశారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ మెంబర్ చందు తదితరులు పాల్గొన్నారు
