ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం, చండ్రగూడెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు గౌడ సంఘం అధ్యక్షులు తాత శ్రీనివాసరావు ఇబ్రహీంపట్నం జోగి రమేష్ కార్యాలయం నందు జోగి రమేష్ పార్టీ కండువ కప్పి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు పామర్తి శ్రీనివాసరావు , మైలవరం మండల పార్టీ అధ్యక్షులు దేవరకొండ ఆంజనేయులు పార్టీ నాయకులు పాల్గొన్నారు.