ఉయ్యూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా14 వ, వార్డులో పర్యటించిన రాజేంద్రప్రసాద్ సతీమణి, మాజీ సర్పంచ్, యలమంచిలి భ్రమరాంబ ప్రజలను కలుసుకుని కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా భ్రమరాంబ మాట్లాడుతూ, 14వ వార్డుతో పాటు ఉయ్యూరు మొత్తం అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలి. బూరెల నరేష్‌ను ఆదరించి మీ ఓటుతో గెలిపించండని, అలాగే చైర్మన్ అభ్యర్థి చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్ తోపాటు, 32 వార్డుల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులకు తమ పవిత్రమైన ఓటు సైకిల్ గుర్తుపైన, గాజు గ్లాసు గుర్తుపైన వేసి కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీలతో గెలిపించాలి ” అని భ్రమరాంబ ఉయ్యూరు ప్రజలకు విజ్ఞప్తి చేసినారు..ప్రచారంలో భాగంగా భ్రమరాంబని పలువురు మహిళలు ఆత్మీయంగా పలకరించారు. మహిళలతో మాట్లాడిన ఆమె వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రచారంలో 14వ వార్డు కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బూరెల నరేష్, మాజీ కౌన్సిలర్బూరెల రమణ, తెలుగుదేశం నాయకులు రెడ్డి రమణ,మాదినేనీ జ్యోతి, వీరమ్మ, వెంకటేష్,కన్నారావు, టిడిపి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు