Preloader

జై భార‌త్ వాయిస్ న్యూస్ ఉయ్యూరు
ఉయ్యూరు లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 26, 9 వ వార్డుల్లో, రాజేంద్రనగర్, ఎల్పీ మైక్ ఏరియా లలో మాజీ సర్పంచ్, యలమంచిలి భ్రమరాంబ పర్యటించారు “ఉయ్యూరు పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అంటే తెలుగుదేశం , జనసేన అభ్యర్థులని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసినారు. ఈ సందర్భంగా భ్రమరాంబ మాట్లాడుతూ ఉయ్యూరు మున్సిపాలిటీ 26వ వార్డులో జరీనా బేగం గారికి , 9 వార్డులో కొలగాని సునీత గారికి అలాగే ఉయ్యూరు మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా చేదుర్తి పాటి ప్రవీణ్ గారికి మీ అమూల్యమైన రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీలతో గెలిపించాలని, కూటమి పరిపాలనలోనే ఉయ్యూరు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, రెండు వార్డుల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Share this news as a Photo Card

30 October 2026

ఉయ్యూరు పట్టణ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుంది

www.jaibharatvoice.com