జవాబు పత్రాల మూల్యాంకనం:*
24-10-2026 నాటికి* జవాబు పత్రాల దిద్దుబాటు పూర్తి చేసి, ఫలితాలను ప్రకటించాలి.
మార్కుల నమోదు & ఆన్లైన్ అప్లోడ్:
28-10-2026 నాటికి* మార్కులను రిజిస్టర్లలో నమోదు చేసి, ప్రతి విద్యార్థి మార్కులు/ఫలితాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి.
30-10-2026న* తల్లిదండ్రుల సమావేశం (PTM) నిర్వహించి, ప్రతి విద్యార్థి విద్యా ప్రగతిని తల్లిదండ్రులతో చర్చించాలి.
ప్రశ్నాపత్రాల సేకరణ:
సంబంధిత *MRC (మండల వనరుల కేంద్రం)* నుండి ప్రశ్నాపత్రాలను రోజు వారీగా హెడ్మాస్టర్లు/ప్రిన్సిపాళ్లు సేకరించాలి.
ప్రశ్నాపత్రాల భద్రత:
సంబంధిత మండలాల *MEOలు మరియు MIS కోఆర్డినేటర్లు* ప్రశ్నాపత్రాలకు కస్టోడియన్/జాయింట్ కస్టోడియన్‌గా వ్యవహరిస్తారు.
అన్ని యాజమాన్యాల హెడ్మాస్టర్లు/ప్రిన్సిపాళ్లు పై సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ SA–I పరీక్షలను నిర్ణీత టైమ్‌టేబుల్ ప్రకారం సజావుగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి సూచించారు
