జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
గీసుకొండ మండలంలోని వంచనగిరిలోని శ్రీ కోట గండి మైసమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరిపై అమ్మవారి కృపాకటాక్షాలు ఉండాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా, సంతోషంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు
