జగిత్యాల పట్టణంలోని పుల్లూరి నారాయణదాసు ఆశ్రమం హాల్లో హైదరాబాద్ “హౌస్ ఆఫ్ తామర ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శిరీష, శ్రీదేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో సంప్రదాయ కళలు, వస్త్రాలు, ప్రత్యేకమైన సాంప్రదాయ సేకరణలు, మహిళలను ఆకట్టుకునే వివిధ రకాల ఉత్పత్తులను ప్రదర్శించారు. హైదరాబాద్‌కు చెందిన “హౌస్ ఆఫ్ తామర” ఎగ్జిబిషన్‌ను జగిత్యాల పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినంద నీయమని జ్యోతి లక్ష్మణ్ పేర్కొన్నారు. సంప్రదాయ కళలు, వస్త్రాలు మరియు సాంప్రదాయ సేకరణలకు ప్రోత్సాహం లభించేలా ఇటువంటి ఎగ్జిబిషన్లు నిర్వహించడం ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మనపురి పవిత్ర మహేష్, కో ఆప్షన్ సభ్యులు వీరబత్తిని పద్మజ శ్రీనివాస్, రాజేందర్,నిర్వాహకులు, మహిళలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.