(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) ఆత్మకూరు మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన ఉప్పుల లింగమూర్తి, గంటా ప్రమీల కుటుంబాలను హన్మకొండ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను కలిసి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో యువమోర్చా జిల్లా అధ్యక్షులు పున్నం వేణు, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాస్ గౌడ్ , మాజీ మండల అధ్యక్షులు ఇర్సడ్ల సదానందం, బలవంతుల రాజు, మాజీ జెడ్ పీ టీ సి టీంగిలికారి సత్యనారాయణ,ఆర్ ఎస్ ఎస్ జిల్లా కార్యావాహ ఉప్పు నుతల శంకర్ జీ, మండల బి జె పి అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, సముద్రాల రవి బయ్య పైడి, పీసాల సాంబయ్య ,పిట్టల స్వామి, కుక్కల కుమారస్వామి, పాయిరాల రాజేందర్, బూరదశరథం, భాష బోయిన రాజేందర్, మృతుల కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు