Preloader

జై భార‌త్ వాయిస్ న్యూస్ వ‌రంగ‌ల్
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ధీర వనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ న‌గ‌రంలోని హంటర్ రోడ్డు శాయంపేట లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట శాసనసభ్యులు కె.ఆర్. నాగరాజు, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి, గ్రంథాల చైర్మెన్ మీసాల ప్రకాశ్ , వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గార్లు పాల్గొని చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు ,సంబధిత శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Share this news as a Photo Card

26 September 2026

చాకలి ఐలమ్మ జయంతి

www.jaibharatvoice.com