Preloader

Category: Warangal

మొగిలిచర్లలో ఖేత్ బచావో అభియాన్

జై భార‌త్ వాయిస్ న్యూస్ గీసుకొండ‌వ్యవసాయ రంగంలో రైతులకు శాస్త్రీయ అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “ఖేత్ బచావో అభియాన్” లో భాగంగా గీసుకొండ…

మానవత్వానికి మరో రూపం రెడ్ క్రాస్ సొసైటీ..జిల్లా కలెక్టర్ సత్య శారద

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా తొలి మేనేజింగ్ కమిటీ (MC) సమావేశాన్ని గురువారం జిల్లా కలెక్టరేట్ జిల్లా కలెక్టర్…

అనధికార ఫ్లెక్సీలు, బిల్‌బోర్డుల ఏర్పాటుపై చర్యలు

జై భార‌త్ వాయిస్ న్యూస్ వ‌రంగ‌ల్వరంగల్ మహానగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా నగరవ్యాప్తంగా అనధికారికంగా బిల్‌బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్…

నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు గాజే వేణుగోపాల్ రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖలో…

బసవేశ్వర శివాలయంలో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు –

జై భార‌త్ వాయిస్ న్యూస్ గీసుకొండ‌గీసుగొండ మండల కేంద్రంలోని బసవేశ్వర శివాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం నాటికి ఐద‌వ‌ రోజుకు చేరుకున్నాయి.ఈ సందర్భంగా…

వరంగల్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

వరంగల్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో టీఎన్జీవోస్, టీజీవో, ట్రెస్సా, క్లాస్ ఫోర్త్ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో…

అన్నపూర్ణేశ్వరిగా భద్రకాళీ మాత ద‌ర్శ‌నం

జై భార‌త్ వాయిస్ న్యూస్ వ‌రంగ‌ల్కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో దేవీ శరన్నవరాత్ర మహోత్సవములు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం…

శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో మాజీ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్గ్రేటర్ వరంగల్ నగరంలోని వరంగల్‌ నర్సంపేట రోడ్డు దయానంద్ కాలనీలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో నిర్వహించిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాల…

బతుకమ్మ పండుగ మన సంస్కృతికి ప్రతిబింబం పండుగ‌కు ఏర్పాట్లు

జై భార‌త్ వాయిస్ న్యూస్ వ‌రంగ‌ల్ బతుకమ్మ పండుగ మన సంస్కృతికి ప్రతిబింబం. ఆడపడుచుల ఆనందమే పండుగకు అసలైన శోభ. మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా…

బతుకమ్మ, విజయదశమి వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు

జై భార‌త్ వాయిస్ న్యూస్ వరంగల్, బతుకమ్మ నవరాత్రులు, విజయదశమి ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా, వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మాజీ మంత్రి, వరంగల్…