Preloader

ఉత్త‌ర ప్ర‌దేశ్ వారణాసిలోని సన్‌బీమ్ స్కూల్ వరుణ ఆడిటోరియంలో ‘దైనిక్ జాగరణ్’ నిర్వహించిన “భారతీయ జ్ఞాన పరంపర. నవతరం: విద్య, విలువలు, భవిష్యత్తు” అనే కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ బిహారీ లాల్ శర్మ, బనారస్ హిందూ విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ అజిత్ కుమార్ చతుర్వేది, పద్మభూషణ్ డాక్టర్ దేవీ ప్రసాద్ ద్వివేది మరియు పద్మశ్రీ రాజేశ్వర్ ఆచార్య పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ మాట్లాడుతూ విధ్య అనేది ప్రాచిన కాలంలో ఉద్యోగం కొసం కాకుండా జ్ఞానానికి ఉప‌యోగప‌డేద‌ని అయ‌న అన్నారు. నేటి విధ్యార్థులు భార‌తీయ సంప్ర‌దాల‌ను నేర్చుకొవాల‌ని సూచించారు.

Share this news as a Photo Card

26 September 2026

విలువ‌ల‌తో కూడిన విధ్యను నేర్చుకొవాలి

www.jaibharatvoice.com