Preloader

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
గీసుకొండ మండలంలోని వంచనగిరిలోని శ్రీ కోట గండి మైసమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరిపై అమ్మవారి కృపాకటాక్షాలు ఉండాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా, సంతోషంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు

Share this news as a Photo Card

11 October 2026

కొటగండి మైసమ్మను దర్శించుకున్న కొండా సురేఖ

www.jaibharatvoice.com