Preloader

(జె భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం)
తెలంగాణ రైతాంగానికి ముఖ్య సమాచారం పి.ఎం. కిసాన్ (PM-KISAN) పథకం – 24వ విడత నిధుల విడుదలను భారత ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ  ఈ నెల 30న ఉదయం పది గంటలకు గుజరాత్ రాష్ట్రంలోని *బనస్కంత* నుండి పి.ఎం. కిసాన్ పథకానికి సంబంధించిన 24వ విడత నిధులను విడుదల చేయనున్నారు.
ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు:
🔗 https://pmindiawebcast.nic.in చూడగలరు

Share this news as a Photo Card

28 October 2026

పి.ఎం. కిసాన్  పథకం – 24వ విడత నిధుల పంపిణీ ఎప్పుడంటే

www.jaibharatvoice.com