Preloader

Month: October 2026

మంత్రి వివేక్ వెంకట్ స్వామి స‌మ‌క్షంలో పిఎసిఎస్ పాల‌క‌వ‌ర్గం ప్ర‌మాణ‌స్వీకారం

జై భార‌త్ వాయిస్ న్యూస్ తూప్రాన్: తూప్రాన్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో మెదక్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వివేక్…

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా

జై భార‌త్ వాయిస్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లాశ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా…

చండ్రగూడెం టిడిపి నుండి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు.

జై భార‌త్ వాయిస్ న్యూస్ ఇబ్రహీంపట్నంఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం, చండ్రగూడెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు గౌడ సంఘం అధ్యక్షులు తాత శ్రీనివాసరావు ఇబ్రహీంపట్నం జోగి…

అనధికార ఫ్లెక్సీలు, బిల్‌బోర్డుల ఏర్పాటుపై చర్యలు

జై భార‌త్ వాయిస్ న్యూస్ వ‌రంగ‌ల్వరంగల్ మహానగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా నగరవ్యాప్తంగా అనధికారికంగా బిల్‌బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్…

గొల్లపల్లి రిజర్వాయర్ లో మునిగి 5గురు మహిళల దుర్మరణంపై మంత్రి సవిత దిగ్భ్రాంతి

జైభార‌త్ వాయిస్ న్యూస్ శ్రీసత్యసాయిశ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం గొల్లపల్లి రిజర్వాయర్ లో మునిగి 5గురు మహిళల విహారయాత్ర విషాదంగా మారడంపై మంత్రి సవిత ఆవేదన వ్య‌క్తం…

కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు) ; గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన పార్టీ అధ్యక్షులు కార్యకర్తలను, సీనియర్ నాయకులను కలుపుకొని సమన్వయంతో పనిచేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి…

ఎస్సీ రిజర్వేషన్ల అమలులో చట్టబద్ధమైన అర్హతలను కచ్చితంగా పరిశీలించాలి

జై భార‌త్ వాయిస్ న్యూస్ కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) రిజర్వేషన్ల అమలులో రాజ్యాంగ నిబంధనలు, సంబంధిత చట్టాలు,…

శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన దుర్గామాత

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు): ఆత్మకూరు మండల కేంద్రంలోని హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి, ఆధ్యాత్మిక…

నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు గాజే వేణుగోపాల్ రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖలో…

ఆత్మకూరు మండలం లో బి జె పి అభివృద్ధి కి కృషి చేస్తా

బి జె పి అభివృద్ధి కి కృషి చేస్తా-ఆత్మకూరు మండల బి జె వై ఎం అధ్యక్షుడు నరేష్ (జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)ఆత్మకూరు మండలం…