Preloader


(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)
ఆత్మకూరు మండలం నీరుకుళ్ళ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం కళ్యాణ మండపం నిర్మాణానికి దాతలు సహకరించాలని దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ జలగం నర్సింగా రావు, ప్రధాన కార్యదర్శి పుల్లూరి బుచ్చి రాములు కోరారు ప్రతి ఏటా జరిగే ఉత్సవాలకు కళ్యాణం మండపం అవసరం ఉన్నదని, భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, మండపం నిర్మాణానికి నిరుకుల్ల పెంచికలపేట కేశవాపురం గ్రామాల ప్రజలు కలిసి రావాలని వారు ఆన్నారు. దేవాలయ నిర్మాణ పనులకు దాతలు ముందుకు వచ్చి స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు.

Share this news as a Photo Card

26 September 2026

నీరుకుళ్ళ వేణుగోపాల స్వామి దేవాలయ అభివృద్ధికి సహకరించాలి

www.jaibharatvoice.com