Warangal బియ్యం, కిరాణా దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు వ్యాపారులపై 10 కేసులు నమోదు October 31, 2026 ASR వినియోగదారులకు సరుకులను నిర్ణీత తూకం కంటే తక్కువగా విక్రయిస్తూ మోసాలకు పాల్పడితే వ్యాపారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి…