Hanamkonda విద్యార్థి పారిశ్రామికవేత్త నుంచి విజయవంతమైన స్టార్టప్ వ్యవస్థాపకుడిగా September 30, 2026 ASR కాకతీయ విశ్వవిద్యాలయంలో “విద్యార్థి పారిశ్రామికవేత్త నుంచి విజయవంతమైన స్టార్టప్ వ్యవస్థాపకుడిగా ప్రయాణం” అనే అంశంపై బయోరిఫార్మ్ వ్యవస్థాపకుడు, సీఈఓ మహమ్మద్ అజర్ మొహియుద్దీన్ అతిథి ఉపన్యాసం ఇచ్చారు.…