Preloader
బి జె పి అభివృద్ధి కి కృషి చేస్తా
-ఆత్మకూరు మండల బి జె వై ఎం అధ్యక్షుడు నరేష్
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
ఆత్మకూరు మండలం బీజేవైఎం మండల అధ్యక్షునిగా చౌల్లపల్లి గ్రామానికి చెందిన రాచర్ల నరేష్ ను నియమించామని మండల అధ్యక్షులు ఉప్పుగళ్ల శ్రీకాంత్ రెడ్డి తెలిపారు
ఈ సందర్భంగా ఆత్మకూరు మండలంలో జరిగిన ఎమ్మెల్సీ సమావేశంలో నూతనంగా నియమితులైన బీజేవైఎం మండల అధ్యక్షులకు బిజెపి ఆత్మకూరు మండల శాఖ తరపున శాలువాతో సన్మానం చేసారు. ఈ సందర్భంగా
రాచర్ల నరేష్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి నిబద్దతతో కృషి చేస్తానని అన్నారు. ఈ నియామకానికి సహకరించిన రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులకు కృతజ్ఞ తలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు పగడాల కాళీ ప్రసాదరావు మండల శాఖ అధ్యక్షుడు ఉప్పుగళ్ల శ్రీకాంత్ రెడ్డి, జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు ముత్యాల శ్రీనివాస్ గౌడ్ ,బలవంతుల రాజు, ఇర్సడ్ల సదానందం మాజీ జెడ్పీ టి సి టింగీ లికారి సత్య నారాయణ, వంగల బుచ్చి రెడ్డి పాల్గొన్నారు.

Share this news as a Photo Card

15 October 2026

ఆత్మకూరు మండలం లో బి జె పి అభివృద్ధి కి కృషి చేస్తా

www.jaibharatvoice.com