Preloader

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ, నిస్వార్థ ప్రజాసేవను పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ ఆధ్వర్యంలో “వికసిత్ భారత్ సంకల్ప సభ – సేవా జ్యోతి యాత్ర” నిర్వహించారు ఈకార్యక్రమంలో బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంచార్జ్ డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి తో కలిసి కార్యకర్తలతో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ వర్చువల్ విధానంలో అందించిన సందేశం కార్యకర్తలందరిలో నూతన ఉత్తేజాన్ని, స్ఫూర్తిని నింపింది.ప్రధాని మోదీ సేవా సంకల్పం, దేశ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి ప్రతి కార్యకర్తకు మార్గదర్శకం.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Share this news as a Photo Card

07 October 2026

వికసిత్ భారత్ సంకల్ప సభ – సేవా జ్యోతి యాత్ర

www.jaibharatvoice.com