Preloader
జనసేన పార్టీ అధ్యక్షులు,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  @PawanKalyan  మీద అభిమానంతో, సమాజం మీద బాధ్యతతో 2009 యువరాజ్యం సమయం నుండి నేటి వరకు పనిచేస్తున్న కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన జనసైనికుడు అచ్యుతరాయుడు కుటుంబానికి జనసేన పార్టీ తరఫున బుధవారం రూ.5 లక్షల ఆర్థిక సహాయం జనసేన పార్టీ ప్రధానకార్యదర్శి  @itsRamTalluri  చేతుల మీదుగా NRI జనసేన UK బృందం సభ్యులు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా  అచ్యుతరాయుడు  కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పార్టీ ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Share this news as a Photo Card

07 October 2026

జనసైనికుడు అచ్యుతరాయుడు కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సహాయం

www.jaibharatvoice.com