(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
ఆత్మకూరు మండలంలోని గూడప్పాడు గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు
పోరెడ్డి లక్ష్మారెడ్డి చనిపోయిన విషయం రాష్ట్ర రుణ విమోచన కమిటీ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు ఆయన భౌతిక గాయానికి పూలదండ వేసి నివాళి అర్పించి లక్ష్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. రైతు రుణ విమోచన మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ లక్ష్మారెడ్డి తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్నాడని గుర్తు చేశారు. లక్ష్మారెడ్డి మృతి ఉద్యమానికి తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇర్సడ్ల సదానందం మండల అధ్యక్షులు ఎండి బాబుమియా చిరు మండల ప్రధాన కార్యదర్శి రాజన్న మాజీ ఎంపిటిసి బీరం రజనీకర్ రెడ్డి మండల నాయకులు అంకతి రవి, మంద ఎల్లయ్య, భాస్కర్ వీరేశం, సార రాజు ,సెల్పురి రాజేందర్ ,బలభద్ర కిషోర్ వంగర సమ్మయ్య, దేవేందర్ లింగమూర్తి ,పాలకుర్తి మల్లయ్య , బలబద్ర రవి, నమతాబాజీ సుమన్, బలబద్రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

