జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం
కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా తెలంగాణలోని భాగ్యనగరం పర్యటనకు విచ్చేశారు.
భాగ్యనగరంలోని ప్రసిద్ద శ్రీ భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారికి పూజలు చేశారు, అమ్మ వారికి స్వయంగా హరతి ఇచ్చారు. భాగ్య లక్ష్మికి పూజలు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రజలందరూ సుఖశాంతులు, సిరిసంపదలతో ఎల్లప్పుడూ వర్ధిల్లాలని ఆ లక్ష్మీదేవిని మనసారా ప్రార్థించాను.

