Preloader

జై భార‌త్ వాయిస్ న్యూస్ కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) రిజర్వేషన్ల అమలులో రాజ్యాంగ నిబంధనలు, సంబంధిత చట్టాలు, న్యాయస్థానాల తీర్పులను కచ్చితంగా పాటించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కార్యదర్శి డాక్టర్ పిట్టా వరప్రసాద్ కోరారు. ఈ మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్‌కు ఆయన వినతిపత్రం సమర్పించారు

Share this news as a Photo Card

16 October 2026

ఎస్సీ రిజర్వేషన్ల అమలులో చట్టబద్ధమైన అర్హతలను కచ్చితంగా పరిశీలించాలి

www.jaibharatvoice.com