Preloader

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండలం, మైలవరంలోని లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు తుపాను ప్రభావంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలలోని భాగంగా మైలవరం నియోజకవర్గ శాసనసభ్యలు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు మైలవరం నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షులు లంక లితీష్ ఆధ్వర్యంలో లోతట్టు ప్రాంతాలను పర్యటించి కాలువలు, పూడికతితలు, రహదారులను జెసిబి సహాయంతో తక్షణ చర్యలను చేపట్టారు.ఈ సందర్భంగా లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అన్నారు.

Share this news as a Photo Card

25 September 2026

లోతట్టు ప్రాంతాలను పర్యటించిన లంక లితీష్.

www.jaibharatvoice.com