జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం)
ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్న శ్రీకురుమూర్తి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా దేవస్థానం కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంత్రి వాకిటి శ్రీహరి గారు, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి గారితో పాటు దేవాలయ కమిటీ సభ్యులు, ఆర్చకులు ముఖ్యమంత్రి ని కలిశారు.
