Preloader
గూడప్పాడులో ప్రతి బస్తాల చోరీ! -పోలీసులకు ఫిర్యాదు చేసిన రైతు దంపతులు
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
ఆత్మకూరు మండలంలోని గూడప్పాడు గ్రామానికి చెందిన మేక రమ, రాజిరెడ్డి కి చెందిన ఇంట్లో రెండు బస్తాలలో నిలువ ఉంచిన పత్తిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని ఆ దంపతులు ఆత్మకూరు పోలీసులకు శనీవారం ఫిర్యాదు చేశారు శుక్రవారం రాత్రి ఇంటి వెనుక వైపున పత్తి బస్తాలను నిలువ యుంచ గా గుర్తుతెలియని వ్యక్తులు రెండు బస్తాలు దాదాపు 150 కిలోల పత్తిని దొంగిలించుకుని వెళ్లారని వారు వాపోయారు దొంగిలించుకొని వెళ్లిన పత్తి బస్తాల విలువ దాదాపురూ. 15 వేల రూపాయలు ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు . శనివారం ఆత్మకూరు పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు.

Share this news as a Photo Card

08 November 2026

గూడప్పాడులో ప్రతి బస్తాల చోరీ! -పోలీసులకు ఫిర్యాదు చేసిన రైతు దంపతులు

www.jaibharatvoice.com